Srh vs Dc : Gambhir trolled again for his prediction in ipl2021
#GautamGambhir
#Srh
#SRHVsDC
#Delhicapitals
#SunrisersHyderabad
#Ipl2021

టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మరోసారి ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 2 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్నందుకుంది. అయితే ఈ మ్యాచ్ ఫలితం నేపథ్యంలోనే గంభీర్‌పై అభిమానులు సెటైర్లు పేల్చుతున్నారు.